Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పచ్చిగుడ్ల మయోనైజ్‌పై ఏడాది పాటు నిషేధం

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 8:29 PM హైదరాబాద్General
పచ్చిగుడ్ల మయోనైజ్‌పై ఏడాది పాటు నిషేధం - Ushodayam
పచ్చిగుడ్లతో తయారుచేసే మయోనైజ్‌పై నిషేధాన్ని తెలంగాణ ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. దీని ఉత్పత్తి, విక్రయం, నిల్వలపై నిషేధం 2027 అక్టోబర్ 29 వరకు అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. పచ్చిగుడ్లలో సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం ఉందని ఆహార భద్రతా విభాగం గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...