Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాయకరావుపేటలో టీడీపీకి 3 జడ్పీటీసీ స్థానాలు

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 10:24 AM అనకాపల్లి General
పాయకరావుపేటలో టీడీపీకి 3 జడ్పీటీసీ స్థానాలు - Ushodayam
పాయకరావుపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కూటమి తరఫున మూడు చోట్ల టీడీపీ, ఒక చోట బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వైసీపీ నాలుగు మండలాల్లోనూ అభ్యర్థులను బరిలో నిలిపింది. కోటవురట్ల, ఎస్. రాయవరంలో ముఖాముఖి పోటీ ఉండగా, నక్కపల్లి, పాయకరావుపేటలో త్రిముఖ పోటీ నెలకొంది.

Comments

G
Loading comments...