Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలల ముందు చెత్త కుప్పలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 11:47 AM బాపట్లGeneral
పాఠశాలల ముందు చెత్త కుప్పలు - Ushodayam
బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మిపురంలో లిటిల్‌ ఏంజెల్స్‌, లిటిల్‌ ఫ్లవర్‌ పాఠశాలల ముందు చెత్త కుప్పలు పేరుకుపోయాయి. దీంతో దుర్వాసన వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మున్సిపల్‌ అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...