Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 11:33 AM అమరావతిGeneral
పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం - Ushodayam
హైదరాబాద్‌ పాతబస్తీలోని మదీనా ప్రాంతంలో బాంబే హౌసరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల నుంచి దట్టమైన పొగ వెలువడటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. హోల్‌సేల్‌ వస్త్ర మార్కెట్‌ కావడంతో భారీ ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...