Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత పసిడికి కొత్త మెరుపులు

Follow Ushodayam on Google
Shruthi Oct 18, 2026 6:18 AM జాతీయంవాణిజ్యం
పాత పసిడికి కొత్త మెరుపులు - Ushodayam
ధరలు పెరుగుతున్న నేపథ్యంలో డిజైనర్ ఆభరణాల కొనుగోళ్లకు పాత బంగారం మార్పిడే కీలక ఆధారమవుతోందని తనిష్క్ ప్రతినిధులు తెలిపారు. తమ వద్ద జరిగే విక్రయాల్లో 50 శాతానికి పైగా పాత బంగారం మార్పిడే ఉంటోందని వెల్లడించారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన పథకాలతో పాటు, ధనత్రయోదశి సందర్భంగా ‘ఆద్యంతర’ పేరిట సరికొత్త జ్యువెలరీ శ్రేణిని తీసుకొచ్చినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...