Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో నీట మునిగిన స్కూల్ పరిసరాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 12:17 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురంలో నీట మునిగిన స్కూల్ పరిసరాలు - Ushodayam
పార్వతీపురంలోని సౌందర్య థియేటర్ సమీపంలో ఉన్న శ్రీకృష్ణ స్కూల్ పరిసరాలు భారీ వర్షాలకు నీట మునిగాయి. డ్రైనేజీ వ్యవస్థ విఫలమవడంతో రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. గురువారం ఉదయం విద్యార్థులు నీటిలో నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...