Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పార్లమెంట్‌లో చర్చకు రావాలి: అమిత్ షా

Follow Ushodayam on Google
Harika Nov 05, 2026 2:46 PM జాతీయంGeneral
పార్లమెంట్‌లో చర్చకు రావాలి: అమిత్ షా - Ushodayam
రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తూనే పార్లమెంట్, స్పీకర్, న్యాయవ్యవస్థను రాహుల్ గాంధీ అవమానిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని కర్నాల్‌లో వ్యాఖ్యానించారు. పార్లమెంట్, అసెంబ్లీ, గ్రామాల్లో రాహుల్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధమని తెలిపారు. రోడ్డుపై కాకుండా పార్లమెంట్‌లో చర్చకు రావాలని సవాల్ చేశారు.

Comments

G
Loading comments...