Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిస్ ముస్లిం నగరమవుతుందన్న ట్రంప్

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:03 PM అంతర్జాతీయంGeneral
పారిస్ ముస్లిం నగరమవుతుందన్న ట్రంప్ - Ushodayam
ఫ్రాన్స్‌లో జరుగుతున్న హింసాత్మక అల్లర్లపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిస్ త్వరలో ముస్లిం నగరంగా మారిపోతుందని పేర్కొన్నారు. అల్లర్లకు వలసలే ప్రధాన కారణమని ఆరోపించారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సరిహద్దులను ముందే మూసివేసి, అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరించి ఉండాల్సిందని ట్రంప్ అన్నారు. అయితే, పారిస్ ముస్లిం నగరమవుతుందన్నది ఆయన రాజకీయ వ్యాఖ్య మాత్రమే.

Comments

G
Loading comments...