Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారా ఆసియాడ్‌లో షట్లర్లకు మూడు స్వర్ణాలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 10:16 AM జాతీయంక్రీడలు
పారా ఆసియాడ్‌లో షట్లర్లకు మూడు స్వర్ణాలు - Ushodayam
పారా ఆసియా క్రీడల్లో భారత షట్లర్లు సత్తా చాటి మూడు స్వర్ణ పతకాలు సాధించారు. పురుషుల సింగిల్స్‌లో నితేశ్‌ కుమార్‌,నవీన్‌ శివకుమార్‌ విజేతలుగా నిలిచారు. మహిళల డబుల్స్‌లో తులసిమతి,మానసి జోషి జంట చైనాకు చెందిన జోడీని ఓడించి పసిడి పతకాన్ని గెలుచుకుంది. తులసిమతి మహిళల సింగిల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మరో రెండు రజతాలు సాధించింది. మహిళల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌6 విభాగంలో నిత్యశ్రీ కూడా రజత పతకం గెలుచుకుంది.

Comments

G
Loading comments...