Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారా ఆసియా క్రీడల్లో భారత్‌కు 114 పతకాలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 10:15 AM జాతీయంక్రీడలు
పారా ఆసియా క్రీడల్లో భారత్‌కు 114 పతకాలు - Ushodayam
పారా ఆసియా క్రీడల్లో భారత్‌ రికార్డు స్థాయిలో 114 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. శుక్రవారం ఒక్కరోజే 9 స్వర్ణాలు సహా 26 పతకాలను ఖాతాలో వేసుకుంది. మొత్తం 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్య పతకాలతో టోర్నీ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఈసారి 168 మంది అథ్లెట్లతో బరిలోకి దిగిన భారత్‌.. అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, ఆర్చరీ, షూటింగ్‌లో రాణించింది.

Comments

G
Loading comments...