Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలవలసలో ఘనంగా దసరా ఉత్సవాలు ప్రారంభం

Follow Ushodayam on Google
Sai Nath Oct 17, 2026 11:37 AM శ్రీకాకుళంGeneral
పాలవలసలో ఘనంగా దసరా ఉత్సవాలు ప్రారంభం - Ushodayam
సోంపేట మండలం పాలవలసలో శుక్రవారం దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామదేవత రౌతుపోలమ్మను మేళతాళాలతో ఊరేగించి, గ్రామంలోకి ఆహ్వానించి ప్రతిష్ఠించారు. యువత నృత్యాలు, హరేకృష్ణ హరేరామ భజనలు ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామపెద్దలు తగిన చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...