Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు వర్సిటీలో మెడికల్ కోడింగ్‌పై వర్క్‌షాప్

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 5:01 PM యాదాద్రి భువనగిరిGeneral
పాలమూరు వర్సిటీలో మెడికల్ కోడింగ్‌పై వర్క్‌షాప్ - Ushodayam
పాలమూరు వర్సిటీ ఫార్మసీ కళాశాలలో థాట్‌ఫ్లోస్ అకాడమీ ఆధ్వర్యంలో మెడికల్ కోడింగ్‌పై అవగాహన వర్క్‌షాప్ నిర్వహించారు.సంప్రదాయ విద్యతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించే నైపుణ్యాలను విద్యార్థులు పెంపొందించుకోవాలని బీవోఎస్ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ నూర్జహాన్ సూచించారు. హెల్త్‌కేర్ రంగంలో జాతీయ,అంతర్జాతీయ ఉద్యోగావకాశాలపై సంస్థ ప్రతినిధులు వివరించారు. కార్యక్రమంలో కెమిస్ట్రీ హెచ్‌ఓడీ ఎస్.విజయలక్ష్మి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...