Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ రహదారిపై వరద ఉధృతి

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:29 PM పార్వతీపురం మన్యంGeneral
పాలకొండ రహదారిపై వరద ఉధృతి - Ushodayam
భారీ వర్షాలతో పాలకొండ మండలంలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాలకొండ–వీరఘట్టం రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రమాదాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...