Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌కు షాకిచ్చిన యూఏఈ.. కెప్టెన్‌ మెరుపులు వృథా

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 8:03 PM జాతీయంక్రీడలు
పాక్‌కు షాకిచ్చిన యూఏఈ.. కెప్టెన్‌ మెరుపులు వృథా - Ushodayam
హాంకాంగ్‌ సిక్సెస్‌ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌కు యూఏఈ షాకిచ్చింది. శుక్రవారం మోంగ్‌కాక్‌లో జరిగిన గ్రూప్‌-సి మ్యాచ్‌లో పాక్‌ వికెట్‌ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ ఆరు ఓవర్లలో రెండు వికెట్లకు 106 పరుగులు చేసింది. పాక్‌ కెప్టెన్‌ అబ్బాస్‌ ఆఫ్రిది 13 బంతుల్లో ఒక ఫోర్‌, ఎనిమిది సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. అబ్దుల్‌ సమద్‌ 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Comments

G
Loading comments...