Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరులో ప్రచార వాహనాలకు అనుమతి తప్పనిసరి

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 12:48 PM అల్లూరి General
పాడేరులో ప్రచార వాహనాలకు అనుమతి తప్పనిసరి - Ushodayam
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రచార వాహనాలను వినియోగించేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరని సబ్‌ కలెక్టర్ కే.చిరంజీవి నాగ వెంకట సాహిత్ తెలిపారు. వాహనాల అనుమతుల కోసం అభ్యర్థులు పాడేరు సబ్‌ కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమతి పొందిన తర్వాతే ప్రచార వాహనాలను వినియోగించాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ అధికారుల సూచనల మేరకు ప్రచారం నిర్వహించాలని కోరారు.

Comments

G
Loading comments...