Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరులో ఘనంగా ఉత్సవ రాట ప్రతిష్ఠ

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:36 PM అల్లూరి General
పాడేరులో ఘనంగా ఉత్సవ రాట ప్రతిష్ఠ - Ushodayam
పాడేరులో గౌరీ సంఘం ఆధ్వర్యంలో గౌరీ పరమేశ్వరుల మహోత్సవాలకు సోమవారం ఉత్సవ రాట ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. నవంబర్ 7న విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. కార్తీకమాసం నెల రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 5న గౌరీ పరమేశ్వరుల అనుపు మహోత్సవం జరగనుందని గౌరీ సంఘం ప్రతినిధులు తెలిపారు.

Comments

G
Loading comments...