Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు హక్కు పరిరక్షణకు సీపీఐ డిమాండ్

Follow Ushodayam on Google
Harika Sep 29, 2026 2:52 PM సిద్దిపేటGeneral
ఓటు హక్కు పరిరక్షణకు సీపీఐ డిమాండ్ - Ushodayam
అర్హుల పేర్ల తొలగింపుపై విచారణ జరిపి, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని సీపీఐ బెజ్జంకి మండల కార్యదర్శి బోనగిరి రూపేష్‌ డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని కోరారు. సీమా ఖన్నాను అరెస్టు చేసి విచారించాలని, ఓటు హక్కు పరిరక్షణకు ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా ఉద్యమించాలని రూపేష్‌ పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...