Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటమి తర్వాత ఈసీని నిందిస్తున్నారు: అమిత్ షా

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 9:07 PM జాతీయంGeneral
ఓటమి తర్వాత ఈసీని నిందిస్తున్నారు: అమిత్ షా - Ushodayam
ఎన్నికల్లో ఓడిపోయాక రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘాన్ని నిందిస్తున్నారని అమిత్ షా విమర్శించారు. బీజేపీ గెలుస్తుంటే కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు సొంతంగా గెలవలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ బీజేపీకి అనుకూలంగా జరుగుతోందని విపక్షాలు ఆరోపించాయి. శనివారం ‘పబ్లిక్ ఇంపీచ్‌మెంట్’, ఆదివారం ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో భారీ నిరసనకు ఇండియా కూటమి సిద్ధమైంది.

Comments

G
Loading comments...