Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్‌కు రాంచందర్ రావు సవాల్

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 5:16 PM హైదరాబాద్General
రేవంత్‌కు రాంచందర్ రావు సవాల్ - Ushodayam
కొడంగల్‌లో ఎన్ని ఓట్లు తొలగించారో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సవాల్ విసిరారు. అర్హులైన వారి ఓట్లు తొలగితే మళ్లీ జాబితాలో పేరు చేరుతుందని అన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఢిల్లీలో అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. నవంబర్ 2న అమిత్ షా పాల్గొనే పాదయాత్ర నిర్వహిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...