Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓట్ల చోరీపై రాహుల్ ఆరోపణ

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 6:30 AM జాతీయంGeneral
ఓట్ల చోరీపై రాహుల్ ఆరోపణ - Ushodayam
ప్రధాని మోదీ, అమిత్ షా కుట్ర పన్నితే సీఈసీ జ్ఞానేశ్ అమలు చేశారని, వీరు త్వరలో చట్టం ముందు మూల్యం చెల్లించుకుంటారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. గోవాలో జరిగిన యాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ, దేశంలో యువతను విద్యకు దూరం చేసే బహిష్కరణ వ్యవస్థ అమలవుతోందని ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...