Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటింగ్‌పై డీఎస్పీ కీలక సూచన

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:34 PM కృష్ణా జిల్లాGeneral
ఓటింగ్‌పై డీఎస్పీ కీలక సూచన - Ushodayam
పెదపారుపూడి మండలం వెంట్రప్రగడలో డీఎస్పీ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది పోలీస్ మార్చ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అల్లర్లకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పామర్రు సీఐ, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...