Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీస్‌లు

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 9:50 AM జాతీయంవినోదం
ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీస్‌లు - Ushodayam
ఇటీవల థియేటర్లలో విడుదలైన పలు చిత్రాలు ఇవాళ ఓటీటీలోకి వచ్చాయి. శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’, ‘మిర్జాపూర్’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ‘SI యుగంధర్’, ‘సిగ్మా’, ‘అక్క’ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. జీవీ ప్రకాశ్, కయాదు లోహర్ నటించిన ‘ఇమ్మోర్టల్’ సోనీ లివ్‌లో విడుదలైంది.

Comments

G
Loading comments...