Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓఎన్‌జీసీ ఛైర్మన్‌గా సునీల్‌ కుమార్‌

Follow Ushodayam on Google
Udayam Desk Oct 23, 2026 9:50 AM జాతీయంవాణిజ్యం
ఓఎన్‌జీసీ ఛైర్మన్‌గా సునీల్‌ కుమార్‌ - Ushodayam
ఓఎన్‌జీసీ ఛైర్మన్‌గా సునీల్‌ కుమార్‌ (58)ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఈడీగా ఉన్న ఆయన, డిసెంబరు 6న పదవీకాలం ముగియనున్న అరుణ్‌ కుమార్‌ సింగ్‌ స్థానంలో బాధ్యతలు చేపడతారు. 1991లో ఓఎన్‌జీసీలో చేరిన సునీల్‌ 2025లో మెహ్‌సానా క్షేత్రం ఈడీ అయ్యారు. ఆయన 2028 డిసెంబరు 31 వరకు పదవిలో కొనసాగనున్నారు.

Comments

G
Loading comments...