Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓదెలలో పంపిణీకి నోచుకోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 12:58 PM పెద్దపల్లి General
ఓదెలలో పంపిణీకి నోచుకోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు - Ushodayam
ఓదెల మండల కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో నిరుపేదల కోసం నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఏళ్లుగా పంపిణీకి నోచుకోవడం లేదు. ప్రభుత్వాలు, పాలకులు మారినా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు. సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలకు ఇళ్లు కేటాయించి, ప్రభుత్వం వెంటనే పంపిణీ ప్రక్రియ చేపట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...