Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఓబీసీల డిమాండ్ల సాధన కోసం సమావేశానికి కవిత

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 12:39 PM హైదరాబాద్General
ఓబీసీల డిమాండ్ల సాధన కోసం సమావేశానికి కవిత - Ushodayam
దేశవ్యాప్తంగా ఓబీసీల న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్‌లోని భాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న సమావేశానికి హాజరయ్యేందుకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి బయలుదేరారు. తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించిన తర్వాత కవిత ఓబీసీల హక్కుల పోరాటాలపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు.

Comments

G
Loading comments...