Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్క అవకాశం కోసం బీజేపీ అభ్యర్థి విజ్ఞప్తి

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:11 PM అనంతపురంGeneral
ఒక్క అవకాశం కోసం బీజేపీ అభ్యర్థి విజ్ఞప్తి - Ushodayam
అనంతపురం నగరంలోని 62 డివిజన్లలో బీజేపీ మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నగర అభివృద్ధికి తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. తాను గెలిస్తే నగరాన్ని సుందరీకరించి, రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తనను నిలదీయవచ్చని పేర్కొంటూ, నగరాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానన్నారు.

Comments

G
Loading comments...