Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌లో సినిమాల దీపావళి

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 2:36 PM జాతీయంవినోదం
నవంబర్‌లో సినిమాల దీపావళి - Ushodayam
సంక్రాంతి సీజన్‌ను తలపించేలా నవంబర్‌లో వరుసగా సినిమాలు విడుదల కానున్నాయి. నవంబర్ 5న 'రామాయణం: పార్ట్ 1', 6న 'సీన్', 'మహాశక్తి', 'సమ్మర్ హాలిడేస్' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 12, 13 తేదీల్లో 'భోగి', 'గోట్', 19, 20 తేదీల్లో 'ఈ నగరానికి ఏమైంది రిపీట్', 'ఆకాశంలో ఒక తార', 'ఓం', 'సత్యవాన్ సావిత్రి', 27న 'మైసా', 'హైందవ', 'హై' విడుదల కానున్నాయి.

Comments

G
Loading comments...