Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌ 13న ‘మాయా లేడీ’

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 2:34 PM జాతీయంవినోదం
నవంబర్‌ 13న ‘మాయా లేడీ’ - Ushodayam
నటుడు,నిర్మాత రాకేశ్‌ వర్రె కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న ‘మాయా లేడీ’ సినిమా నవంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగాప్రకటించింది.గతంలో ‘ఎవ్వరికీ చెప్పొద్దు’,‘పేక మేడలు’ వంటి చిత్రాలను నిర్మించిన ఆయన..ఇప్పుడు మరోఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రశాంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మధుమిత సర్కార్‌ కథానాయికగా నటిస్తున్నారు.

Comments

G
Loading comments...