Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 13న ‘చంద్రయాన్’ సినిమా విడుదల

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 1:24 PM జాతీయంవినోదం
నవంబర్ 13న ‘చంద్రయాన్’ సినిమా విడుదల - Ushodayam
దర్శకుడు వేణు ఊడుగుల సమర్పణలో తెరకెక్కిన అడ్వెంచరస్ మూవీ ‘చంద్రయాన్’ నవంబర్ 13న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సినిమా రాకెట్‌ను ఆవిష్కరించారు. దర్శకుడు సంకల్ప్‌రెడ్డి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నలుగురు యువకులు రాకెట్ తయారు చేసి చంద్రుడిపైకి వెళ్లాలనే లక్ష్యంతో సాగే ప్రయాణమే ఈ సినిమా కథాంశమని దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్ వెల్లడించారు.

Comments

G
Loading comments...