Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 4:19 PM జాతీయంవాణిజ్యం
నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు - Ushodayam
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 8.08 పాయింట్లు నష్టపోయి 73,598.67 వద్ద, నిఫ్టీ 3.45 పాయింట్ల నష్టంతో 22,749.75 వద్ద స్థిరపడ్డాయి. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, వన్‌సోర్స్ స్పెషాలిటీ ఫార్మా షేర్లు లాభపడగా.. ఏజిస్ లాజిస్టిక్స్, మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు నష్టాలను చవిచూశాయి.

Comments

G
Loading comments...