Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నసీరుద్దీన్‌ షాపై పండిట్‌ విమర్శలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 30, 2026 11:11 AM జాతీయంవినోదం
నసీరుద్దీన్‌ షాపై పండిట్‌ విమర్శలు - Ushodayam
నటుడు నసీరుద్దీన్‌ షా ఇటీవల చేసిన ‘దిమాగీ నక్సల్‌’ వ్యాఖ్యలపై నిర్మాత అశోక్‌ పండిట్‌ స్పందించారు. ఆయన తీరు, వ్యాఖ్యలు తనను ఆశ్చర్యపరచలేదని, గత కొన్ని నెలలుగా నసీరుద్దీన్‌ అనుచితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’, ‘ది కేరళ స్టోరీ’, ‘ధురంధర్‌’ వంటి విజయవంతమైన సినిమాలు నచ్చకపోవడమే ఆయన అసహనానికి కారణం కావొచ్చని అశోక్‌ అన్నారు.

Comments

G
Loading comments...