Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో గుర్తుతెలియని మృతదేహం

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:52 AM పల్నాడు General
నరసరావుపేటలో గుర్తుతెలియని మృతదేహం - Ushodayam
నరసరావుపేట అరండల్‌పేటలోని పూజిత హాస్పిటల్‌ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు ఎవరనేది, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసుపై విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...