Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపురం తీరంలో భారీ వర్షం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 6:30 AM పశ్చిమగోదావరి General
నర్సాపురం తీరంలో భారీ వర్షం - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి తీరంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. నర్సాపురం తీరంలో కుండపోత వర్షంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో గ్రామాలు అంధకారంలో మునిగాయి. పునరావాస కేంద్రాల్లో జనరేటర్లతో విద్యుత్ సౌకర్యం కల్పిస్తూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...