Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరబలి యత్నం.. బాలుడిని రక్షించిన పోలీసులు

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 5:01 PM జాతీయంGeneral
నరబలి యత్నం.. బాలుడిని రక్షించిన పోలీసులు - Ushodayam
అతీంద్రియ శక్తులు వస్తాయనే మూఢనమ్మకంతో 22 నెలల బాలుడిని కిడ్నాప్ చేసి నరబలి ఇచ్చేందుకు యత్నించిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌ నుంచి బాలుడిని అపహరించిన నిందితుడు దాదాపు 50 గంటల పాటు తిరిగి, మథుర సమీపంలోని కాళీ ఆలయానికి చేరుకున్నాడు. ఆలయంలో బాలుడు ఏడుస్తున్న శబ్దం విన్న సాధువు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు బాలుడిని సురక్షితంగా రక్షించారు.

Comments

G
Loading comments...