Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలలో వైసీపీ గెలుపునకు సహకరించండి

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 12:20 PM నంద్యాలGeneral
నంద్యాలలో వైసీపీ గెలుపునకు సహకరించండి - Ushodayam
అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన పార్టీ వైసీపీ అని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. నంద్యాల పట్టణంలో శుక్రవారం గణపతి పూజ, దర్గాలో ప్రార్థనల అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వైసీపీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచికి పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...