Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిరేకల్‌లో అనుమతుల్లేకుండా టపాకాయల విక్రయాలు?

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 12:38 PM నల్గొండGeneral
నకిరేకల్‌లో అనుమతుల్లేకుండా టపాకాయల విక్రయాలు? - Ushodayam
నకిరేకల్‌ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా టపాకాయల దుకాణాలు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్‌, అగ్నిమాపక శాఖల అనుమతులు లేకుండానే రద్దీ ప్రాంతాలు, నివాసాల మధ్య టపాకాయలు నిల్వ చేసి విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...