Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నితిన్‌ సరసన మీనాక్షి?

Follow Ushodayam on Google
Sai Nath Nov 05, 2026 10:47 AM జాతీయంవినోదం
నితిన్‌ సరసన మీనాక్షి? - Ushodayam
నటి మీనాక్షి చౌదరి మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించనున్నట్లు టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. నితిన్‌ హీరోగా ‘సామజవరగమన’ ఫేమ్‌ రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో కథానాయికగా ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం మీనాక్షి చేతిలో రెండు సినిమాలున్నాయి. నాగచైతన్యతో నటించిన ‘వృషకర్మ’ పూర్తికాగా.. డిసెంబరు 4న విడుదల కానుంది.

Comments

G
Loading comments...