Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ కలెక్టరేట్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

Follow Ushodayam on Google
Sandeep Sep 26, 2026 4:49 PM నిర్మల్General
నిర్మల్ కలెక్టరేట్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు - Ushodayam
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకుని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని జిల్లా ఇంచార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్ అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కుల సంఘాల నాయకులు, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.

Comments

G
Loading comments...