Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో ప్రజా పాలన దినోత్సవం వేడుకలు

Follow Ushodayam on Google
MOHAMMAD OSMAN Sep 17, 2026 3:05 PM నిర్మల్General
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో ప్రజా పాలన దినోత్సవం వేడుకలు - Ushodayam
కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిళ పాల్గొన్నారు.ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ప్రభుత్వ విప్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గేయం, జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.

Comments

G
Loading comments...