Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌ జాబ్‌ మేళాలో 20 మందికి ఉద్యోగాలు

Follow Ushodayam on Google
Kiran Oct 09, 2026 10:49 AM నిర్మల్ General
నిర్మల్‌ జాబ్‌ మేళాలో 20 మందికి ఉద్యోగాలు - Ushodayam
నిర్మల్‌లో నిర్వహించిన జాబ్‌ మేళాకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 60 మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా 20 మందిని ఎంపిక చేసి నియామక పత్రాలు అందించినట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భవిష్యత్తులో మరిన్ని జాబ్‌ మేళాలు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...