Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటమునిగిన పంటలను పరిశీలించిన పెమ్మసాని

Follow Ushodayam on Google
Sai Nath Nov 04, 2026 3:13 PM గుంటూరుGeneral
నీటమునిగిన పంటలను పరిశీలించిన పెమ్మసాని - Ushodayam
కొల్లిపర మండలంలోని వల్లభాపురం, మున్నగి గ్రామాల్లో నీటమునిగిన పంటలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ బుధవారం పరిశీలించారు. పొలాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేశారు. వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టంపై రైతుల నుంచి సమాచారం సేకరించారు.

Comments

G
Loading comments...