Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటిని ఎత్తిపోసి చూపిస్తాం: జగదీష్ రెడ్డి

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 1:25 PM హైదరాబాద్General
నీటిని ఎత్తిపోసి చూపిస్తాం: జగదీష్ రెడ్డి - Ushodayam
కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి వద్ద ఇప్పటికీ నీరు వృథాగా దిగువకు పోతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నీటిని ఎత్తిపోసే బాధ్యత తమకు అప్పగిస్తే చేసి చూపిస్తామని వ్యాఖ్యానించారు. నీటి వినియోగంపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...