Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి వృథాను అరికట్టాలి: ఎంపీడీవో

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 6:04 PM వికారాబాద్General
నీటి వృథాను అరికట్టాలి: ఎంపీడీవో - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత ఏర్పడే ప్రమాదం ఉందని బషీరాబాద్‌ ఎంపీడీవో సంపత్‌ అన్నారు. నీటి పొదుపుపై అవగాహన ర్యాలీ నిర్వహించి, వృథాగా కారుతున్న నల్లాలకు అధికారులే మూతలు బిగించారు. రైతులు బోర్ల కింద పచ్చిమేత సాగు చేయాలని, వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా ఒడిసిపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటేష్‌, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...