Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌ ఎస్‌ఎస్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీలు ఇవే

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 9:31 PM జాతీయంGeneral
నీట్‌ ఎస్‌ఎస్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీలు ఇవే - Ushodayam
నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ 2026 పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబరు 29 నుంచి నవంబరు 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్‌బీఈఎంఎస్‌ తెలిపింది. డిసెంబరు 11, 12 తేదీల్లో పరీక్ష నిర్వహించనుంది. నవంబరు 30న పరీక్ష నగర సమాచార పత్రాలు విడుదల కానున్నాయి. డిసెంబరు 7 నుంచి ప్రవేశపత్రాలు అందుబాటులో ఉంటాయి. జనవరి 12 నాటికి ఫలితాలు వెలువడే అవకాశముంది.

Comments

G
Loading comments...