Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగునూరులో కోజాగిరి పౌర్ణమి ప్రత్యేక పూజలు

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 10:58 AM కరీంనగర్General
నగునూరులో కోజాగిరి పౌర్ణమి ప్రత్యేక పూజలు - Ushodayam
కరీంనగర్‌ నగునూరులోని శ్రీ దుర్గాభవానీ దేవాలయంలో కోజాగిరి పౌర్ణమి సందర్భంగా ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి సహస్ర దీపాలంకరణ, పల్లకీ సేవ, ఉయ్యాల సేవలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దీపాల వెలుగులతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...