Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో యువ ఇంజినీర్లు, డాక్టర్ల పోటీ

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:51 AM నెల్లూరుGeneral
నెల్లూరులో యువ ఇంజినీర్లు, డాక్టర్ల పోటీ - Ushodayam
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 35 ఏళ్లలోపు విద్యావంతులైన యువత పోటీ చేస్తోంది. 25వ డివిజన్‌లో బీటెక్ చదివిన దాట్ల చక్రవర్ధన్ రెడ్డి (టీడీపీ) బరిలో ఉన్నారు. మాజీ మేయర్ భానుశ్రీ కుమార్తె, డాక్టర్ వెంకటశ్రీదివ్య (టీడీపీ) 56వ డివిజన్‌లో పోటీ చేస్తున్నారు. బీటెక్ చదివిన ఊటుకూరు చైతన్య యాదవ్ వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వీరితో పాటు మరికొందరు విద్యావంతులైన యువత కూడా ఎన్నికల బరిలో నిలిచారు.

Comments

G
Loading comments...