Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నస్లెన్‌ను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 4:26 PM జాతీయంవినోదం
నస్లెన్‌ను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు - Ushodayam
సూర్య హీరోగా నటిస్తున్న ‘సీన్‌’ చిత్రంలో ప్రతినాయకుడిగా నస్లెన్‌ను ఎంపిక చేయడానికి ప్రత్యేక కారణం ఉందని దర్శకుడు జీతూ మాధవన్‌ తెలిపారు. ‘‘ఘోరమైన నేరం చేసే వ్యక్తిగా ప్రేక్షకులు ఊహించని కొత్త ముఖం కావాలనుకున్నా. నస్లెన్‌ గుర్తొచ్చాడు. అతడు నేరం చేసే సన్నివేశాల్లో తనను అలా చూడటం ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది’’ అని వివరించారు.

Comments

G
Loading comments...