Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడూ మూల విరాట్‌ను తాకని కిరణాలు

Follow Ushodayam on Google
Raghu Oct 02, 2026 10:22 AM శ్రీకాకుళంGeneral
నేడూ మూల విరాట్‌ను తాకని కిరణాలు - Ushodayam
నగరం పరిధిలోని అరసవల్లి ఆలయంలో సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టును సూర్య కిరణాలు నేడూ కూడా తాకలేదు. ఆదిత్యునికి కిరణ స్పర్శ తాకే అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులకు రెండో రోజూ తీవ్ర నిరాశ ఎదురైంది. మబ్బులు కమ్ముకోవడంతో ప్రభాత భానుడి సూర్య కిరణాలు ఆలయంలోకి ప్రసరించలేదని అర్చకులు తెలిపారు.

Comments

G
Loading comments...