Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ఎమ్మెల్యే అతిది గజపతిరాజు పర్యటన వివరాలు

Follow Ushodayam on Google
నేడు ఎమ్మెల్యే అతిది గజపతిరాజు పర్యటన వివరాలు - Ushodayam
విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు సోమవారం ఉదయం 9 గంటలకు మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా గురజాడ స్వగృహంలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. ఉదయం 10 గంటలకు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పినవేమలి గ్రామంలో గోకులాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

Comments

G
Loading comments...