Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు బాలన్‌ డి’ఓర్‌ వేడుక.. కేన్‌, ఎంబాపే మధ్య పోటీ

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 2:21 PM జాతీయంక్రీడలు
నేడు బాలన్‌ డి’ఓర్‌ వేడుక.. కేన్‌, ఎంబాపే మధ్య పోటీ - Ushodayam
ఫుట్‌బాల్‌ ప్రతిష్ఠాత్మక అవార్డు బాలన్‌ డి’ఓర్‌ 2026 వేడుక లండన్‌లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం అక్టోబర్‌ 27న తెల్లవారుజామున 1.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. హ్యారీ కేన్‌, కిలియన్‌ ఎంబాపే, లామిన్‌ యమాల్‌, లియోనెల్‌ మెస్సీ, మైఖేల్‌ ఒలిసే ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. యమాల్‌ బార్సిలోనాతో లా లిగా టైటిల్‌ గెలవగా, ఎంబాపే గోల్డెన్‌ బూట్లు అందుకున్నాడు.

Comments

G
Loading comments...